మీసం మెలి వేస్తేనే మగాడు.. మొనగాడా..హీట్ పెంచుతున్న తెలుగు హీరో హాట్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ సినిమాలో నటించడం కన్నా కూడా ఆ సినిమాకి  ప్రమోషన్స్ నిర్వహించుకోవడంలోనే ఎక్కువగా బిజీ అయిపోతున్నారు. మరి ముఖ్యంగా యంగ్ హీరో లు..టైర్ 2 హీరోలు.. బడా హీరో.. ఏ హీరో అయినా సరే స్టేజీ ఎక్కి మైక్ మాత్రం ఓ రేంజ్ లో విజృంభిం చేస్తున్నారు.  కావాలనే మాట్లాడుతున్నారో లేకపోతే జనాల అరుపులు కేకలతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ..పెద్ద పెద్ద హీరోస్ కూడా స్టేజి ఎక్కి మైక్ పెట్టుకుంటే కచ్చితంగా ఆ హీరో ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూనే వస్తున్నారు.
రీసెంట్గా ఓ స్టార్ హీరో సైతం అలాగే బుక్ అయ్యాడు . తన సినిమా కోసం తన సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ పైకి ఎక్కిన ఈ హీరో మైక్ పట్టుకొని మాట్లాడుతూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడమే కాకుండా అడ్డంగా బుక్ అయిపోయే విధంగా మాట్లాడేశాడు.  తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.." అందరు హీరోలలో తన సినిమా కోసం ఇది చేశాను అది చేశాను అని మాట్లాడుకోవడం ఇష్టం లేదు" అంటూ ఘాటుగా ఓ పెద్ద హీరోకి కౌంటర్ వేశారు .

అయితే ఇది ఎవరికోసం తెలుసుకునేసారు స్టార్ హీరో ఫ్యాన్స్ . గతంలో ఓ బడా స్టార్ హీరో మైక్ పట్టుకొని మాట్లాడుతూ స్టేజీ పైనే మీసం మెలి వేసాడు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మీసం మెలివేస్తేనే మగాడు కాదు.. నేను నా సినిమా కోసం ఇలా కష్టపడ్డాను అని చెప్తేనే మొనగాడు కాదు ..జనాలను ఎంటర్ టైప్ చేయడానికి ఎంత రిస్కైనా చేయాలి ..అలా రిస్క్ చేసినవాడు మాత్రమే ఇండస్ట్రీలో హీరోగా ఎదిగే సత్తా ఉన్నా వ్యక్తి అంటూ ఘాటుగాటుగా ఆ హీరో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ  స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య మళ్లీ ఓ రేంజ్ లో మాటలు తూటాలు లా పేల్చేసుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: