బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?
మనకు తెలిసిందే త్వరలోనే నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఘనంగా జరగబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ రెండవ తేదీ మెహందీ ..మూడవ తేదీ సంగీత్.. నాలుగవ తేదీ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్ గా జరుపుకోవాలని అంటూ నాగచైతన్య భావించారట . అసలు ఎవరు సెలబ్రెటీస్ లేకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యేలా అనుకున్నారట.
కానీ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం ఇవ్వాలి అంటే కచ్చితంగా స్టార్ ప్రముఖులు అందరిని పెళ్లికి హాజరు అయ్యేలా ప్లాన్ చేయాలి అంటూ నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే ఆయన దగ్గర బంధువులతో పాటు పొలిటీషియన్స్ అదేవిధంగా స్టార్ సెలబ్రెటీస్ అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . అసలే సమంతతో విడాకులు తర్వాత అక్కినేని ఫ్యామిలీని ఏకేస్తుంది సోషల్ మీడియా. ఇలాంటి మూమెంట్లో రెండో పెళ్లికి ఇంత హంగామా చేస్తే జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తారో ఊహించుకోవచ్చు . అయినా సరే బిగ్ రిస్క్ చేసి మరి కోడలు పిల్ల కోసం చాలా చాలా తిప్పలు పడుతున్నాడు నాగార్జున అంటూ అక్కినేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!