స్టార్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో కమల్ హాసన్.. బెడ్ పై.?

Pandrala Sravanthi
 కమల్ హాసన్ సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో డేటింగ్ వార్తలతోనే మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు. ఈయన డేటింగ్ వ్యవహారాలు చాలావరకు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్న కమల్ హాసన్ జీవితంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.అలా కమల్ హాసన్ మొదట వాణి గణపతి ఆ తర్వాత సారిక ని పెళ్లి చేసుకున్నాక గౌతమి, శ్రీవిద్య, శ్రీదేవి, సిమ్రాన్ వంటి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక వీరిలో సారిక వాణి గణపతిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు.అలాగే గౌతమితో చాలా రోజులు సహజీవనం చేశారు. అయితే వీల్లే కాకుండా మరో హీరోయిన్ తో కూడా కమల్ హాసన్ డేటింగ్ చేశారు.ఇక ఆ హీరోయిన్ తో డేటింగ్ అయితే కోలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.

ఎందుకంటే వీరిద్దరూ కలిసి హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు మొదటి భార్య వాణి గణపతికి అడ్డంగా దొరికిపోయారు అంటూ మీడియా మొత్తం కోడై కూసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి రేఖ.. కమల్ హాసన్ రేఖ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారని, వీరిద్దరూ సహజీవనం కూడా చేశారనే టాక్ అప్పట్లో వినిపించింది.అంతేకాదు అప్పట్లో ఓ జర్నలిస్టు వీరి బంధం గురించి చెబుతూ.. నేను ఓ రోజు హోటల్ కి వెళ్ళిన సమయంలో అక్కడ గొడవ జరుగుతుంది.అదేంటి అని రీసప్షనిస్ట్ ని అడిగితే..కమల్ హాసన్ హీరోయిన్ రేఖను తీసుకొని హోటల్ రూమ్ కి వచ్చారు.


 అది తెలుసుకున్న ఆయన భార్య వాణి గణపతి ఇక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసింది అంటూ రిసెప్షనిస్ట్ నాకు చెప్పారంటూ జర్నలిస్టు చెప్పడంతో ఇది కాస్త పెద్ద దుమారం సృష్టించింది.అంతేకాదు వాణి గణపతి రేఖతో ఉన్న ఎఫైర్ తెలుసుకొని కమల్ హాసన్ తో చాలా గొడవలు పడిందనే టాక్ కూడా వినిపించింది.కానీ ఎప్పుడైతే హోటల్ రూమ్లో దొరికిపోయారో అప్పటినుండి రేఖ కమల్ హాసన్లు బ్రేకప్ చెప్పుకున్నారనే కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ సారిక ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: