ఓరి దేవుడోయ్..బ్రహ్మానందం హీరోయిన్స్ కి ఇష్టం లేకపోయిన అలా కూడా చేసేవాడా..?

Thota Jaya Madhuri
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు.. హీరోయిన్లు ఉన్నారు ..స్టార్ కమెడియన్స్ ఉన్నారు ..కానీ అందరిలోకి చాలా ప్రత్యేకంగా నిలుస్తారు బ్రహ్మానందం గారు . ఆయన తెరపై కనిపిస్తే కాదు ఆయన పేరు చెబితేనే ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తూ ఉంటుంది . అలాంటి ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఘనత కేవలం ఈ కమెడియన్ కి మాత్రమే దక్కింది . ఇండస్ట్రీలో బ్రహ్మానందం కి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .


ఆయనంటే పెద్ద పెద్ద హీరోలు కూడా బాగా లైక్ చేస్తూ ఉంటారు బ్రహ్మానందం . ఏ షార్ట్ అయినా సరే సింగల్ టేక్ లో ఓకే చేసే సత్తా ఉన్న కమెడియన్ . పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కూడా బ్రహ్మానందం ఏ మాత్రం భయం బెరుకు లేకుండా చక్కగా నటిస్తూ జనాలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు . బ్రహ్మానందంలా జనాలను నవ్వించిన వారు మరెవ్వరూ లేరనే చెప్పాలి . ఈ కాలం కమెడియన్స్ చాలా మంది  కామెడిని పండిస్తున్న అదంతా వల్గర్ కామెడీ .


కానీ బ్రహ్మానందం మాత్రం చాలా హెల్దీగా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని నవ్వుకునేలా కామిడీ చేస్తూ ఉంటారు.  అలాంటి కమెడియన్ బ్రహ్మానందం పై ఒకానొక టైం లో ఒక బిగ్ రూమర్ బాగా సర్కులేట్ అయింది. బ్రహ్మానందం హీరోయిన్స్ కి ఇష్టం లేకపోయినా కూడా అలా చేస్తాడు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ సరదా వాతావరణం  ఉంటుంది . హీరోయిన్స్ తో హీరోస్తో సరదాగా పంచెస్ వేస్తూ జోక్స్ వేస్తూ ఉంటారు.


అయితే కొంతమంది ముంబై హీరోయిన్స్ కి బ్రహ్మానందం వేసే పంచెస్ కామెడీ టైమింగ్ అస్సలు నచ్చదట . వాళ్ళు మా పై జోక్స్ వెయ్యద్దు అని చెప్పినా కూడా బ్రహ్మానందం లైట్ గా తీసుకొని సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ .. మనం అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు మనకి కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అంటూ సెట్లో ఆయన పాల్గొంటే మాత్రం సరదాగా అందరిని ఇమిటేట్ చేస్తూ నవ్విస్తూ ఉంటారట .  కొంతమంది ముంబై హీరోయిన్స్ ఆయనపై కోపడిన అదేం పెద్దగా పట్టించుకోరట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: