కోట్ ను పక్కకు జరిపేసి ఆ అందాలతో రెచ్చగొడుతున్న శ్రీముఖి..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం యాంకర్ రంగంలో నుండి సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ మ ధ్యకాలంలో పరిస్థితులు అలా లేవు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు దక్కట్లేదు అనిపిస్తే యాంకరింగ్ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపడం , అక్కడ ఫుల్ గా సక్సెస్ అయిన తర్వాత సినిమాల వైపు రూటు మళ్ళించడం జరుగుతున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది యాంకరింగ్ రంగంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అద్భుతమైన రిజల్ట్ ను సంపాదించుకున్న వారు ఉన్నారు.
 

అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీముఖి ఒకరు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈ బ్యూటీ కి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దానితో ఈమె యాంకరింగ్ రంగం వైపు దృష్టి పెట్టింది. అందులో సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది. దానితో ఈమె ప్రస్తుతం ఓ వైపు టీవీ షో లకి , ఓ టీ టీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇకపోతే సినిమాల్లో , టీవీ షోలలో తన అందాలతో భారీగానే ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన డ్రెస్ పై వేసుకున్న కొట్ ను కాస్త పక్కకు జరిపి తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: