నందమూరి అభిమానులకి వెరీ బిగ్ గుడ్ న్యూస్..ఎన్టీఆర్ ఇంట్లో శుభకార్యం..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు కూడా పలు ఫంక్షన్లు చేయడం ఎక్కువగా చూస్తున్నాం . సాధారణంగా ఎక్కువగా ఒక వయసుకు వచ్చాక అమ్మాయిలకు ఓణీల ఫంక్షన్ చేస్తూ ఉంటారు . అది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం.  మారుతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి కొత్త ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు జనాలు. ఒక వయసు వచ్చాక అమ్మాయిలకి ఓణీల ఫంక్షన్ చేసినట్లే ..అబ్బాయిలకి సైతం పంచెల ఫంక్షన్లు  చేస్తూ వస్తున్నారు. అది కూడా చాలా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.


చాలామంది స్టార్ సెలబ్రెటీలు తమ పిల్లలకి ఇదేవిధంగా పంచెల ఫంక్షన్ చేసిన ఫొటోస్ కూడా మనం చూసాం . అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఆ ఫంక్షన్ జరగబోతుందట.  టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద కొడుకుకు పంచెల ఫంక్షన్ చేయడానికి నిర్ణయించుకున్నారట  .. జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు కు పంచెల ఫంక్షన్ చేయడానికి ఆలోచిస్తున్నారట ..  సడెన్ గా తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే ఈ ఫంక్షన్ చేయబోతున్నారట.


లక్ష్మీ ప్రణతి - జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా తారక్ డెసీషన్ కి  ఒప్పుకున్నారట . త్వరలోనే నందమూరి ఫ్యామిలీలో ఈ ఫంక్షన్ ను గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారట . అంతేకాదు ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు కన్నడ ఇండస్ట్రీ స్టార్స్ ని కూడా ఇన్వైట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలాకాలం తర్వాత ఒక ఫంక్షన్ జరగబోతూ ఉండటంతో అభిమానుల సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా నే దేవర సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ఎన్ టీఆర్ ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: