ఓటీటీ లోకి తెలుగులోకి ఈ వారం వచ్చిన కంటెంట్ ఇదే.. ఏకంగా అన్ని సూపర్ మూవీస్..?

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో ఓ టీ టీ లోకి ఏ సినిమాలు వచ్చాయి. అవి ప్రస్తుతం ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.
వీరాంజనేయులు విహారయాత్ర : ఈ మూవీ తాజాగా ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నరేష్ కీలకమైన పాత్రలో నటించాడు.
పేక మేడలు : ఈ మూవీ తాజాగా ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
డార్లింగ్ : ఈ మూవీ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరో గా నటించిన ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
డబుల్ ఇంజన్ : ఈ మూవీ తాజాగా సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఓ మంచి గోస్ట్ : ఈ మూవీ తాజాగా అహ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇండియన్ 2 : ఈ మూవీ తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇలా ఈ వారం అనేక సినిమాలు తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: