రాహుల్ గాంధీతో డేటింగ్ చేస్తా.. షాకీంగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!

lakhmi saranya
కరీనాకపూర్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . రెప్యూజి సినిమాతో సిరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ . అదే ఏడాదిలో ఈ భామ అద్భుతమైన నటనకు కభీ ఖుషి కభీ గమ్ సినిమాలో అవకాశం వచ్చింది .

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కరీనాకు బాలీవుడ్ లో తిరిగే లేకుండా పోయింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుని.. అగ్ర  హీరోల సరసన నటించిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. తరువాత నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది . ఇదంతా పక్కన పెడితే ఈ బాలీవుడ్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి . అయితే కామన్ గా కథానాయకలు అగ్ర హీరోలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు కదా ? కానీ ఆమె భిన్నంగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో డేటింగ్ చేయాలని ఉందని ఇంటర్వ్యూలో సంచలన విషయం రిలీజ్ చేసింది .

ఆ రాజకీయ నాయకుడెవరో కాదు .. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ . కరీనాను ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా .. ' నేను డేటింగ్ చేయాలనుకుంటోన్న వ్యక్తి పేరు చెబితే వివాదం వస్తుంది ' అని అంటూనే రాహుల్ గాంధీ అని పేరు చెప్పుకొచ్చింది . అప్పటి కరీనా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట స్ప్రెడ్ కావటంతో షాక్ అవుతూ పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . ఈ కామెంట్స్ చూసిన నెటిజన్లో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: