అర్థనగ్న ఫొటోస్ ను షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్..!

lakhmi saranya
దిశా పటాని .. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ చిత్రాల్లో నటించిన దానికంటే .. ఎక్కువగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఎక్కువ ఫేమస్ తగ్గిందని చెప్పవచ్చు . నిత్యం పలు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ని హీట్ ఎక్కిస్తూ ఉంటుంది ఈ భామ . ఈ అమ్మడు అందాలకు యూత్ సైతం ఫిదా అయిపోతూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు ‌. ఇక ఈ తమ్ముడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది .

అనంతరం ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు చిత్రాల్లో ఛాన్స్ అందుకుంది . రాధేశ్యామ్ అండ్ కల్తీ చిత్రాల్లో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించి మెప్పించింది . అలాగే సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తుంది ఈ బ్యూటీ . తాజాగా దిశ పటాని సోషల్ మీడియా వేదికగా వీకెండ్ ప్రీట్ ఇచ్చింది . టు పీస్ బికినీ ఫోటోలు షేర్ చేసి తన హాట్ అందాలతో హిట్ పుట్టిస్తుంది . ఇక ఇందులో అర్థనగ్నంగా ఉన్న ఆమె థైయ్స్ , నడుము చూపిస్తూ రెచ్చిపోయి సముద్రం నడి మధ్యలో నిల్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది .

ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన వారంతా బోల్డ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు . ఏదేమైనాప్పటికీ ఈ బ్యూటీ ఈ విధంగా అందాలను ఆరబోస్తూనే ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయని ఉద్దేశంతోనే ఈమె ఇలా చేస్తుందని చెప్పుకోవచ్చు . సలాడ్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది . ప్రెసెంట్ హీరోయిన్ల హడావిడి ఎక్కువగా పెరిగిపోయింది . వారందరినీ తట్టుకోవాలి అంటే వారి అందచందాలను ఆరబోయడం పక్కా . ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దిశా పటాన్ని ఈ విధంగా అందాలను ఆరబోస్తుందని చెప్పడంలో ఇటువంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: