మలయాళం టు తెలుగు.. అక్కడ హిట్.. ఇక్కడ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ వీరే..!

Pulgam Srinivas
చాలా కాలం నుండి మలయాళంలో మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసిన నటీ మణులు ఎంతో మంది ఉన్నారు. అలాగే తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి క్రేజ్ ను , మంచి విజయాలను అందుకొని ఇక్కడ కూడా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన నటీమణులు కూడా ఉన్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో అలా మలయాళ సినిమాల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో అనుపమ పరమేశ్వరన్  , సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటారు.

ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో రూపొందిన ప్రేమమ్ అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. కానీ ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి విజయాలు దక్కడంతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పటికి కూడా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇకపోతే సాయి పల్లవి కూడా ప్రేమలు అనే సినిమా ద్వారానే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును మలయాళ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈమె ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇలా ఈ ఇద్దరు ఈ మధ్య కాలంలో మలయాళ సినీ పరిశ్రమ నుండి తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: