శ్రీ రాపాక: బట్టలు లేకుంటే ఆ డైరెక్టర్ నన్ను వదలడు..!

Pandrala Sravanthi
నటి శ్రీ రాపాక.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన నగ్నం మూవీతో  ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించింది శ్రీ రాపాక.. అయితే ఈ సినిమా తర్వాత ఓ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు నగ్నం మూవీ అంత హిట్ అయితే కాలేదు.ఇక ఈమె క్రేజ్ ని చూసిన బిగ్ బాస్ వాళ్ళు ఓటీటి సీజన్లో అవకాశం కూడా ఇచ్చారు.కానీ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది.అలా హౌస్ లో కొద్దిరోజులు కొనసాగినప్పటికీ ఈ హీరోయిన్ కి మాత్రం మంచిపేరు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేకపోయాయి. అయితే శ్రీ రాపాక కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించింది. అంటే పార్టీలకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసింది.

 గతంలో టిడిపికి సపోర్టుగా ఉన్న ఈమె ఆ తర్వాత వైయస్ఆర్సీపీకి సపోర్ట్ చేసింది. కానీ ఈ ఎన్నికల ముందు టిడిపి కూటమికి మద్దతుగా నిలిచింది.ఇక ఈమెది ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం. అలా సినిమాల మీద మక్కువతో మోడల్ గా మారి కొన్ని సినిమాల్లో కూడా చేసింది. అలా రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అయితే అలాంటి  ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నగ్నం మూవీ గురించి మాట్లాడుతూ.. నేను నగ్నం సినిమాలో పూర్తిగా నగ్నంగా నటించలేదు. నా స్కిన్ లో కలిసిపోయే డ్రెస్ వేసుకున్నాను. కానీ దీన్ని ఎవరు గమనించరు కనబడదు కూడా.

అలాగే ఈ సినిమా షూట్ చేసే సమయంలో కేవలం నేను, డైరెక్టర్ ఆర్జీవి కెమెరామ్యాన్ మాత్రమే ఉన్నారు.అలాగే సినిమాలోని చాలా సన్నివేశాలు కొంతమంది మధ్యలోనే తీశారు. ఇక ఈ మూవీలో నేను పూర్తి నగ్నంగా నటించానని అందరూ అనుకుంటారు. ఒకవేళ నేను పూర్తి నగ్నంగా నటించి ఉంటే మాత్రం నన్ను రాంగోపాల్ వర్మ అస్సలు వదిలే వాడు కాదు.మియా మాల్కోవా పెట్టే యాంగిల్స్ అన్నింటిని నాపై కూడా ప్రయోగించి నన్ను కూడా అలాంటి యాంగిల్స్ లో ఫొటోస్ తీసి అందాలను అందరికీ చూపించేవాడు అంటూ డైరెక్టర్ ఆర్జీవి పై షాకింగ్ కామెంట్లు చేసింది నటి శ్రీరాపాక.ప్రస్తుతం ఈమె మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: