ప్రగ్యా జైస్వాల్ : డ్రెస్ సైజు తగ్గించింది.. అందాలతో డోస్ పెంచేసింది..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యంగ్ హీరోయిన్ లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ను ప్రారంభించిన కొత్తలోనే కంచే అనే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ మూవీ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించిన ఏ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.
అలాంటి సమయంలోనే ఈమె నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో బాలయ్య కు జోడిగా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే అఖండ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ ముద్దు గుమ్మకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కలేదు. ఇకపోతే బాలయ్య , బోయపాటి కాంబోలో అఖండ 2 మూవీ రూపొందబోతున్న విషయం మనకు తెలిసిందే.
మూవీ లో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలతో కుర్రకారుకి ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: