ఉల్లి పొరలాంటి పలుచటి శారీలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఉప్పెన బ్యూటీ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు , ప్రచార చిత్రాల్లోనే ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ బ్యూటీ కి మొదటి సినిమా విడుదల కాకముందే తెలుగు లో ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఈమె నటించిన ఉప్పెన సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , సినిమాలో ఈమె తన నటనతో  , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో ఈమెకు మొదటి సినిమా తర్వాత అవకాశాలు భారీగా వచ్చాయి.
 

ఇకపోతే ఉప్పెన మూవీ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ తర్వాత నుండి మొన్నటి వరకు ఈమె నటించిన ఈ సినిమా కూడా మంచి విజయం అందుకోలేదు. కొన్ని రోజుల క్రితమే ఈమె మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ కి విజయాన్ని అందించింది.
 

ఇకపోతే సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా ఈమె అదే స్థాయిలో రెచ్చిపోతుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలిచటి రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: