రెడ్ కలర్ శారీలో అందాల రెడ్ జోన్ ప్రకటించిన శ్రద్ధా కపూర్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈమె ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించకపోయిన ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఈ బ్యూటీ బాగా ఆకట్టుకుంది.
 

దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. శ్రద్ధ హిందీ లో వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈమె సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమె సినిమాలలో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. 

అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజా గా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని , రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ కు సంబంధించిన ఈ రెడ్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అద్భుతంగా ఉండడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో మరిన్ని రోజులు వైరల్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: