వామ్మో: బాలయ్య బ్యూటీ బాత్రూం వీడియో వైరల్.. ఏకీపారిస్తున్న నేటిజన్స్..!

Divya
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అన్ని భాషలలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలకు కూడా భారీ క్రేజ్ ఉన్నది. ఎక్కువగా విదేశాలలో తిరుగుతూ అక్కడ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఊర్వశి రౌతేలా  ఇన్స్టాల్ 7 కోట్ల 30 లక్షల మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉండడం గమనార్హం.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వీడియోని షేర్ చేసింది దాంతో ఒక్కసారిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో నెటిజెన్స్ సైతం ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఆమె బాత్రూంలో బట్టలు విప్పుతూ కనిపిస్తూ ఉన్నట్టుగా ఈ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు.ఇంత ఓపెన్ గా ఇలాంటి బాత్రూం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారెంటి అంటూ పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం ఏంటా అంటూ ఇమే పైన ఫైర్ అవుతున్నారు.

తీర ఇది చూస్తే తన సినిమాలోని ఒక పాత వీడియో అని హేట్ స్టోరీ -4 సినిమాలోని ఒక సాంగ్ క్లిప్ అని మొదట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కు పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రైవేటు వీడియోలను షేర్ చేసి ఇలా దిగజారి పోతున్నారా అంటూ తిట్టిపోస్తున్నారు. 2018లో హెట్ స్టోరీ -4 సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సన్నివేశాలు షూట్ చేసి విడుదల చేశారని అందుకే షేర్ చేశానంటూ తెలిపింది ఊర్వశి రౌతేలా .. తేలుగు వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటిస్తున్న 109వ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: