టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో
మారుతి ఒకరు. ఈయన
ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీవ్లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు గోపీచంద్
హీరో గా రాసి
కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఆయనకు దానిని వినిపించాను. ఆయన కూడా సూపర్ గా ఉంది అన్నారు. ఇక సెకండ్ హాఫ్ చేద్దాము అనుకునే సమయంలో
సుకుమార్ ,
అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పడం , అది ఆయనకు నచ్చడం జరిగింది. దానితో అంత పెద్ద దర్శకుడితో ఆఫర్ వచ్చింది కాబట్టి నేను సైడ్ అయ్యాను. ఇకపోతే
అల్లు అర్జున్ కోసం రాసిన కథ ఫస్ట్ ఆఫ్ వరకు మాత్రమే బాగా వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఆఫ్ అంత గొప్పగా సెట్ కాలేదు. దానితో ఆ కథ ను పక్కన పెట్టేసాను అని ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.