సినిమా హిట్ అయింది.. అందాల డోస్ పెరిగింది.. ఆ లుక్ లో హిట్ పెంచుతున్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటిమానులలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె ఉప్పెన మూవీ తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు కూడా వరుసగా విజయాలను అందుకున్నాయి.
 

ఇక ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూడు సినిమాలలో మూడు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ నటి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అమాంతం పెరిగి పోయింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో భాగంగా ఈమె నటించిన ఏ సినిమా కూడా పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా వరుసగా అపజాయలను ఎదుర్కొంటున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితం మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వీరి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: