తొమ్మిదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థానానికి పడిపోయిన కల్కి..?

Pulgam Srinivas
తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఏవి..? అందులో కల్కి ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.62 షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.51 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 2 వ స్థానంలో నిలిచింది.
సరిలేరు నీకెవ్వరు :  మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.33 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.
బాహుబలి 1 :  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.25 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.
హనుమాన్ :  తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.81 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.
అలా వైకుంఠపురంలో :  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.05 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలిచింది.
వాల్తేరు వీరయ్య :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.66 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది.
ఎఫ్ 2 :  వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.76 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలిచింది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.45 షేర్ కలెక్షన్లను వసూలు చేసి 9 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: