కల్కి 2898 AD : 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రోజువారిగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 44.86 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
రెండవ రోజు 20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
మూడవ రోజు 19.83 కోట్ల కలెక్షన్లు రాగా , నాలుగో రోజు 25.84 కోట్ల కలెక్షన్లు , 5 వ రోజు 10.86 కోట్ల కలెక్షన్లు , ఆరవ రోజు 7.89 కోట్ల కలెక్షన్లు  వచ్చాయి. ఇక ఏడవ రోజు 6.04 కోట్ల కలెక్షన్ రాగా , ఎనిమిదవ రోజు 7.52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక తొమ్మిదవ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.45 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా కల్కి సినిమాకు తొమ్మిది రోజుల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఏదేమైనా ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదవ రోజు మాత్రం కల్కి మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లు కాస్త తగ్గాయి. ఇక మళ్లీ శనివారం , ఆదివారం రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరి ఈ రెండు రోజుల్లో కలిగే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంకేతం అందించాడు. దిశా పటానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అనేక మంది నటీ నటులు ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: