కల్కి 2898 AD : బుక్ మై షో లో అగని కల్కి దండయాత్ర.. వీక్ డేస్ లో కూడా రచ్చ..!

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి. రోజు వారిగా ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.

జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 4 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.82  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
ఇక జూన్ 23వ తేదీ నుండి జూలై 4 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 8.46 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: