సుహాస్ సరికొత్త ప్రాజెక్ట్ కి టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే.. వీడియోతో కన్ఫామ్ చేసిన హీరో..!

lakhmi saranya
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించారు. వారిలో ఒకరు సుహాస్ కూడా. అందం పెద్దగా లేకపోయినా తన చింపేసే యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుహాస్. మొన్నటి వరకు పెద్దగా పాపులారిటీ సంపాదించుకోకపోయినా ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ అనే చిత్రంతో ప్రేక్షకులం ముందుకు వచ్చి భారీ కలెక్షన్స్ను రాబట్టాడు.
ఇక సుహాస్ హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర వరస విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఈ యంగ్ యాక్టర్ ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీను సందీప్ రెడ్డి బండ్ల అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు. కాదా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ పై మేకర్స్ అప్డేట్ తాజాగా ఇచ్చారు. ఈ మూవీను జులై రెండున అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో సుహాస్ కి జోడిగా సంగీర్తన హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీకు విజయ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి అండ్ హర్షిత రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ తెరికెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి. ఒకప్పుడు ఒకటి రెండు కోట్లకి సినిమాలలో నటించిన ఈయన ప్రెసిడెంట్ మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. తన ఖాతాలో వరుస సక్సెస్ లు పడడంతో తన రెమ్యూనరేషన్ ని కూడా పెంచేస్తున్నాడు సుహాస్. ఇక తాజాగా సుహాసే ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం సుహాస్ పోష్ చేసిన లేటెస్ట్ మూవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: