"మాస్ మహారాజా" కోసం తెగించిన టాలీవుడ్ హీరోయిన్..?

murali krishna
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా నటిస్తూ హీరోగా మారారు.రవితేజ తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు .తన కెరీర్ ఓ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు .కెరీర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ తో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గట్టిగ నమ్ముతారు. అందుకే టాలెంట్ వున్న యంగ్ హీరోలను ప్రోత్సహిస్తుంటాడు. అదేవిధంగా నూతన దర్శకులకి అవకాశం ఇస్తూ వారి టాలెంట్ నిరూపించుకునేలా ప్రోత్సహిస్తుంటారు.అలాగే ఫీల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట.టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు ఉండొచ్చు. కాని ట్రెండింగ్ లో ఏది ఉంటే అదే జనాలకు బాగా నాటుకుపోతుంది. ఈక్రమంలో హీరో రవితేజకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.నిజమో.. రూమరో తెలియదు కాని రవితేజ కోసం ఓ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయింది అనేది వైరల్ అవుతున్న వార్త. ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు.. డివోర్స్ ఎక్కువైపోయాయి. అన్నిప్రేమలు సక్సెస్ అవ్వాలని లేదు. అలాగే ఫెయిల్ అవ్వాలని కూడా లేదు. చాలామంది సినిమా జంటలు.. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీతా లైఫ్ ను లీడ్ చేస్తున్నాయి. కొంత మందికి మాత్రం మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకున్నారు.

ఇక పెళ్ళైన హీరోలను ప్రేమించి ఇబ్బందులు పడ్డవారు కూడా ఇందులో ఉన్నారు.ఈక్రమంలో రవితేజ విషయంలో కూడా ఇదే జరిగిందట. చాలా కష్టపడి పైకి వచ్చాడు రవితేజ ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా .. జూనియర్ ఆర్టిస్ట్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. 40 ఏళ్లు దాటిన తరువాత హీరోగా బ్రేక్ అందుకున్నాడు. అది కూడా పూరీ జగన్నాథ్ వల్ల స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు. ఈక్రమంలో తనకు మంచి కెరీర్ రావడంతో పాటు.. తన వల్ల కొంత మంది హీరోయిన్లకు కూడా లైఫ్ వచ్చింది.అయితే ఈక్రమంలోనే రవితేజ వల్ల లైఫ్ పొందిన ఓ హీరోయిన్ ఆయనతో ప్రేమలో పడిందట. కాని రవితేజ మాత్రం ఆమెను ఆ దృష్టితో చూడలేదట. కాని ఆమె మాత్రం రవితేజనే పెళ్ళాడుతాను అనిపట్టుబట్టిందట. అది కుదరదని తెలియడంతో సూసైడ్ అటమ్ట్ కూడా చేసిందనేది టాక్. ఇది అఫిషియల్ గా బయటకు రాకపోయినా.. ఇండస్ట్రీలో మాత్రం ఒకప్పుడు గట్టిగానే గుసగుసలాడుకున్నారు.నెట్టింట వైరల్ అయిన ఈ న్యూస్ లో.. రవితేజను ప్రేమించి ఆ హీరోయిన్ ఎవరనేది ప్రశ్న. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..రవితేజ మాత్రం 60 ఏళ్లు దగ్గరగా ఉన్నా.. కుర్రహీరోలను మించిన ఎనర్జీతో.. దుమ్ము రేపుతున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ..తగ్గేదు లేదంటున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ను పట్టించుకోకుండా.. సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: