వామ్మో: అశ్వని దత్.. అల్లుళ్ల క్యాస్ట్ ఏంటో తెలుసా..?

Divya
కల్కి సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయ దిశగా అడుగులు వేస్తోంది. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కల్కి చిత్రం కంటెంట్ విజువల్స్, విఎఫ్ఎక్స్, అన్ని కూడా ఫిదా చేశాయి ప్రేక్షకులను. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మించారు.

ఈ సినిమాని తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్, స్వప్న దత్.. వీరిద్దరూ కూడా అశ్వని దత్ కుమార్తెలే అనే విషయం తెలిసిందే.. అశ్వని దత్ కుమార్తె ప్రియాంక భర్త నాగ్ అశ్విన్.. వీరి కాంబినేషన్లో మహానటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అశ్విని దత్ కు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది అదేమిటంటే.. నిర్మాత అశ్వని దత్ కు మొదటినుంచి ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం చేత ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారని టాక్ వినిపిస్తూ ఉండేది.

టిడిపి కోసం సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వని ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది అశ్విని దత్.. మరి ఇంత క్యాస్ట్  ఫీలింగ్ ఉన్న ఈయన ఈ ఇద్దరు అల్లుళ్ళు కూడా బయట వారు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇద్దరు కుమార్తెలు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారట.. అశ్వని దత్ మొదటి కుమార్తె స్వప్న దత్, వర్మ అనే వ్యక్తిని 2010లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.. శక్తి సినిమా షూటింగ్ సమయంలో తన ప్రేమను జూనియర్ ఎన్టీఆర్కి చెప్పగా ఆయనే దగ్గరుండి మరి అశ్వని దత్ ను ఒప్పించి వీరి వివాహం జరిపించారు. మరొక కుమార్తె ప్రియాంక కూడా తన తండ్రికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇతర కులం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నది.నాగ్ అశ్విన్ రెడ్డి కులానికి చెందిన అబ్బాయి.. ఆయనే నాగ్ అశ్విన్.. ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వని దత్ తన కుమార్తెలు మాత్రం ఇతర కులం అబ్బాయిలను వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: