కల్కి 2898AD: సీనియర్ ఎన్టీఆర్ ని కృష్ణుడిగా చూపిద్దామని భావించ.. అశ్వినీ దత్..!
అయితే ఈ సినిమాలో కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేస్తారని ఆయనను మళ్ళీ చూపించబోతున్నారని సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రచారం నేపథ్యంలో నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ కల్పిస్తారని అనుకున్నారు చాలామంది. కానీ అక్కడ తమిళనాడు కనిపించడంతో నిరాశకు గురయ్యారు. అయితే ఇదే విషయాన్ని అశ్వినీరత్ ముందు ఉంచగా వాస్తవానికి ప్రచారం జరిగినట్టే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ ని రీ క్రియేట్ చేద్దామనుకున్నా మాట వాస్తవమే కానీ ఎందుకో అది కార్య రూపం దాల్చలేదని అన్నారు.
ఇక డబ్బింగ్ కూడా చెప్పించినట్టున్నారు కానీ తను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఎందుకు అలా జరిగిందనే విషయం మీద తనకు క్లారిటీ లేదని ఈ సందర్భంగా అశ్విని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఆ పాత్ర చేసింది కూడా ఒక ఫెమీలియా తమిళ్ నటుడేనని ఆయన తెలిపారు. ఇక ఇదే విషయం ఈరోజు పేపర్లో అలాగే డిజిటల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హైలెట్ అవుతుందని ఆయన చెప్పుకోవచ్చా. ప్రజెంట్ ఈ న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈయన వ్యాఖ్యలను చూసిన పలువురు.. సీనియర్ ఎన్టీఆర్ ని కృష్ణుడి పాత్రలో చూపించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.