నైజాంలో దుమ్ము రేపుతున్న కల్కి... మొదటిరోజు కలెక్షన్స్ తో భారీ రికార్డ్..!

lakhmi saranya
దేశవ్యాప్తంగా ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూసిన సినిమా కల్కి. ప్రపంచమంతా ఈ సినిమాని ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. ఇక ఈ ఊహలను అందుకునేందుకు నిన్న అనగా జూన్ 27వ తారీకున ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ మూవీ. ఇక వాళ్లు కలలు కన్నా విధంగానే ఈ మూవీ ప్రతి ఒక్కరును ఆకట్టుకుంది. ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరును చూపిస్తుంది.
అదేవిధంగా ఈ చిత్రంలో అమితాబచ్చన్ మరియు కమలహాసన్ వంటి ప్రముఖులు కూడా ముఖ్యపాత్రలు పోషించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ అంచనాలను ఈ మూవీ సైతం అందుకుంది. నాదస్విన్ రూపొందించిన అవాయిటడ్ బ్యాటరీ చిత్రమే ఇది. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా చూసేందుకు ప్రభాస్ అభిమానులే కాకుండా ఓవరాల్ అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.
అలా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. కాగా ఇలా నైజాం మార్కెట్లో కల్కి ఓపెనింగ్స్ కోసం తెలుస్తుంది. పి ఆర్ నెంబర్స్ పతాకం ఈ చిత్రానికి నైజాం లో భారీ మొత్తం 19.5 కోట్ల షేర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇది ఆల్ టైం టాప్ టు గా నిలిచింది. మొదటి స్థానంలో త్రిబుల్ ఆర్ నిలిచింది. ఇక దీంతో ఒక్క నైజం లోనే సుమారు నాలపై కోట్ల మేర గ్రాస్ ని మొదటి రోజే కలిసి రాబట్టిందని తెలిసి ఈయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెంత మీద కలెక్షన్స్ రాబట్టి ఎన్ని మూవీల రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి....? దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: