అల్లుడు ప్రోత్సాహంతో అనుకున్నది సాధించిన అశ్వినీదత్..!

lakhmi saranya
2009వ సంవత్సరంలో మగధీర సినిమా విడుదల సంచలనం క్రియేట్ చేసింది. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ లో రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రముఖ నిర్మాత అశ్విని దత్ మగధీర తరహాలో భారీ సినిమాలో నిర్మించారు. సక్సెస్ సాధించాలని భావించి అప్పట్లోనే 45 కోట్ల రూపాయల బడ్జెట్తో శక్తి సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం సక్సెస్ సాధించకపోగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఖాతాలో ఫ్లాప్ గా నిలిచింది.
భారీ విజువల్ వండర్ ను క్రియేట్ చేసిన సక్సెస్ సాధించాలన్న కలగానే నిలిచిపోయింది. అయితే అశ్విని దత్ శక్తి విషయంలో కన్నా కళలు తలకి విషయంలో నిజమయ్యాయి. యునానిమల్స్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొడుతుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అల్లుడు నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ దశనే మార్చేశాడని చెప్పుకోవచ్చు.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ చిత్రంలో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. అలా అశ్విని దత్ కలను తన మేనల్లుడు నిజం చేశాడు. ఇక ఈ సినిమాకు 1080 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజం ఎంతుందో ఇంకా క్లారిటీ లేదు. నైజాం లో ఈ సినిమాకు ఏకంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇక కల్కి మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి రానున్న రోజుల్లో కల్కి మూవీ ఇంకెన్ని వసూళ్లు సాధించి ఎన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: