ఇదెక్కడి అరాచకం సామీ.. చెమటలు పట్టించేస్తున్న ప్రియమణి, సన్నిలియోన్?

praveen
ఒకప్పుడు సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీలో కేవలం ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలని కొన్ని కండిషన్స్ పెట్టుకునేవారు. దీంతో ఇక వాళ్ళు కండిషన్స్ పెట్టుకున్న పాత్రలు కాకుండా మరో పాత్ర వచ్చిందంటే వాటిని వదులుకునేందుకు కూడా సిద్ధపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఇలా పాత్రల విషయంలో కండిషన్స్ ఏం పెట్టుకోవట్లేదు నటీమణులు. ఎప్పుడు వైవిధ్యమైన పాత్రుడు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు  మరియు ముఖ్యంగా నేటి రోజుల్లో ఓటీటీ హవా పెరిగిపోయిన నేపథ్యంలో  కమర్షియల్ సినిమాలలో చేయలేని ని పాత్రలను ఓటీటీలో చేస్తూ ఇక నటిగా సంతృప్తి పొందుతున్నారు అని చెప్పాలి.

 ఇలా ఈ మధ్యకాలం లో కొంత మంది హీరోయిన్లు చేస్తున్న పాత్రలు కూడా అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇక ఇలా ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు అని చెప్పాలి పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇతర హీరోల సినిమాల్లో కీలక  నటించడమే కాదు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటుంది ఇక ఇప్పుడు ప్రియమణి మరోసారి ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తుంది.

 అయితే ఈసారి ప్రియమణి తో పాటు సన్నిలియోన్ కూడా జత కట్టింది వీరిద్దరూ కలిసి నటిస్తున్న కొటేషన్ గ్యాంగ్ అనే మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ విడుదలైన డిఫరెంట్ కాన్సెప్ట్ రూపొందుతున్న ఏ మూవీ ఆడియన్స్ కు చెమటలు పట్టించేందుకు రెడీ అయింది అని తెలుస్తుంది అయితే ఈ సినిమాకి నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాక పోవడం ఇలాగే అందులోని నటీనటుల గురించి చేయలేదు అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: