రోజురోజుకు బట్టల సైజు తగ్గిస్తూ... అందాల ఆరబోత డోస్ పెంచుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లలో బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి కనబడుతుంది. ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షో కంటే ముందు ఈమెకు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఎప్పుడు అయితే ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమెకు అప్పటి నుండి మంచి గుర్తింపు లభించడం మొదలు అయింది. ఇక షో నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుసగా సినిమా ఈవెంట్ లకి యాంకర్ గా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించిన ఈవెంట్ లకి ఈ బ్యూటీ యాంకర్ గా పని చేసింది.
 

ఇక ఈవెంట్ లకి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె తన అందాలు ఓలకబోసేలా ఉన్న డ్రెస్ ను వేసుకొని అందుకు సంబంధించిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా స్రవంతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటే అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ బ్యూటీ సినిమా ఈవెంట్లలో కూడా అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వస్తుంది. దానితో ఈవెంట్లకు సంబంధించిన కెమెరాలు కూడా ఈమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: