భక్తి భావనతో నాలుకపై శూలం గుచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గుండుతో దర్శనం..!

lakhmi saranya
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది నూతన నటీనటులు అడుగుపెడుతూ ఉంటారు. అలా అడుగుపెట్టిన చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలరు. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవాలంటే అందంతోపాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా కలిసి వస్తే ఒకే ఒక్క సినిమాతో పాపులారిటీ అందుకోవచ్చు. అలాగే తరువాత ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రెసెంట్ అటువంటి బ్యూటీనే గుడిలో దర్శనమిచ్చింది.
పైన ఫోటోలో గుండుతో అండ్ నాలుక పై సూలం గుచ్చుకునే దర్శనం ఇచ్చిన ఆమె మరి ఎవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ నటి ఆయన శరణ్య. 10th క్లాస్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఈ చిత్రంతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక అనంతరం తెలుగు తో పాటు తమిళంలో కూడా అపలు చిత్రాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ తాజాగా తమిళనాడులోని ప్రముఖ ఆలయం లో దర్శనమిచ్చింది. అక్కడ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ని దర్శించుకుని.. మొక్కు చెల్లించింది. అంతేకాకుండా నాలుకపై శూలం పొడుచుకుని స్వామివారికి మొక్కులు చెల్లించింది.
ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా ఆమె 10th క్లాస్ సినిమా హీరోయిన్ ఏనా అంటూ షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. దీనికి కారణం గుర్తుపట్టలేనంతగా మారిపోవడమే. ఒకప్పుడు ఎంతో నాజుకుగా అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ ప్రెసెంట్ చాలా లావుగా తయారయింది. ప్రజెంట్ మీ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కరలు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు. ఇక ప్రజెంట్ ఈ బ్యూటీ ఎటువంటి సినిమాను చేయడం లేదు. ఒకరు ఒక సమయంలో టాలీవుడ్ ని షేర్ చేసిన ఈమె ప్రస్తుతం ఎటువంటి సినిమా చేయకపోవడంతో ఈమె అభిమానులు నిరాశపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: