హాట్ హాట్ బంగిమలతో అందాలు ఆరబోస్తున్న హాట్ యాంకర్..!!

murali krishna
తెలుగు బుల్లితెరపై యాంకర్లు అంటే షోలకు మాత్రమే పరిమితం అయ్యే వారు. కానీ, ఈ మధ్య కాలంలో వీళ్లంతా వేరే వాటితో కూడా బిజీ అవుతున్నారు. అలాంటి వారిలో విష్ణుప్రియ భీమనేని ఒకరు.చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అలాగే, విష్ణుప్రియ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలు వదిలింది.విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే 'చెక్‌మేట్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో విష్ణుప్రియ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రచ్చ చేసింది. అలాగే బికినీలోనూ కనిపించింది. అలాంటి ఈ చిత్రం రెండేళ్ల క్రితమే నేరుగా ఓటీటీలో విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్ నుంచి భారీ స్పందనను దక్కించుకుంది.ఒక సినిమాలో నటించిన తర్వాత చదువు కోసం గ్యాప్ ఇచ్చిన విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు పని చేసింది. అనంతరం దగ్గుబాటి రానా' నెంబర్ వన్ యారీ ' 
షోలో పని చేసింది. దీని తర్వాత 'పోవే పోరా' షోతో యాంకర్‌గా మారి.. ఫుల్ పాపులర్ అయింది.యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను ఆమె వదులుతోంది. అప్పుడప్పుడూ హద్దు దాటేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే కాస్త గ్యాప్ ఇచ్చి ఇలాంటివి షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.హాట్ యాంకర్ విష్ణుప్రియ భీమనేని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్ అండ్ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, పచ్చిగా ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా విష్ణుప్రియ ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: