బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ నటి హెబ్బా పటేల్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించిన వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు లెక్కలేదు. రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమాలో హీరోయిన్ గా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి.
 

అవకాశాలు భారీగానే పెరిగాయి కానీ ఈమెకు కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. దానితో ఈమెకు క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అలాంటి సమయం లోనే హేబ్బా సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్య పాత్రలలో , ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో పర్వాలేదు అని స్థాయి ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటితోనే ఈమె కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న డ్రెస్ కు చున్ని వేసుకోకుండా తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: