ఆ స్టార్ హీరోతో యవ్వారం వల్ల సినిమాలకు దూరమైన నికిత..??

murali krishna
ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి తో హిట్ అందుకున్నా.ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి అవకాశాలను మిస్ చేసుకుంది. ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేక ఛాన్స్‌ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన అందం అభినయంతో మెప్పించింది. పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకునేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు తో హిట్ అందుకుంది. సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా లు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా ల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు వెళ్ళింది.అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదేసమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితపై అవకాశాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: