చంకీల శారీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన హన్సిక..!

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దేశ ముదురు మూవీ తో హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా చాలా సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎక్కువ శాతం కోలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది.
 

అందులో భాగంగా ఈమెకు తమిళ సినిమాలలో అవకాశాలు రావడం , ఈమె నటించిన చాలా కోలీవుడ్ సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈమె అక్కడ చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు ఇటు తెలుగు లోనూ , అటు తమిళ్ లోను భారీ ఆఫర్ లు రావడం లేదు. ఏవో కొన్ని చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో భారీగా అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకి సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ చంకీలు పొదిగిన శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హన్సిక కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: