పొట్టి డ్రెస్ లో ఆ అందాలను ఆరబోస్తున్న నేషనల్ క్రష్..!

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది . ఇక వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకుంటుంది . కొంత కాలం క్రితం ఈమె అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో , ఈమెకు ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ లభించింది. 

దానితో ఈమెకు వరస పెట్టి హిందీ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి . అందులో భాగంగా ఇప్పటికే పలు హిందీ ప్రాజెక్టు లలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం లో రూపొందుతున్న సికిందర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు హిందీ లో మరిన్ని క్రేజీ సినిమా అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది.
 

ఇప్పటి వరకు అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm

సంబంధిత వార్తలు: