విజయ్ తో రొమాన్స్ చేయబోతున్న సాయిపల్లవి..!!

murali krishna
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. గీతగోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు విజయ్.లైగర్ డిజాస్టర్ అవ్వడం ఆతర్వాత వచ్చిన ఖుషి కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడం తో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా ఫ్యామిలీ స్టార్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపాయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ నిరాశపరిచింది. దాంతో విజయ్ ఫ్యాన్ ఆయన నుంచి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ వరుసగా లను లైనప్ చేశారు. ఇటీవలే విజయ్ పుట్టిన రోజున ఏకంగా మూడు లను అనౌన్స్ చేశారు.ఇక ఇప్పుడు విజయ్ సాయి పల్లవి కలిసి ఓ చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ లైనప్ చేసిన ల్లో రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఒకటి. ఈ ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ లో విజయ్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తో పాటు సాయి పల్లవి క్రేజ్ కూడా తోడైతే ఆ పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫిదా తో హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి వరుసగా లు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ లు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ లో నటిస్తుంది. ఈ తర్వాత విజయ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: