యెల్లో కలర్ శారీలో సైడ్ వ్యూలో నడుమందాలతో రెచ్చగొడుతున్న శ్రీ లీలా..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వారిలో చాలా తక్కువ మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో శ్రీ లీల ఒకరు. ఈమె రోషన్ హీరో గా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.
 

ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేయడంతో వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమెకు విజయాలు పెద్దగా దక్కకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక ఈ బ్యూటీ ఇప్పటి వరకు నటించిన చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసిన సందర్భాలు అనేక ఉన్నాయి.

సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన స్కిన్ షో తో కుర్రకారుకు హిట్ పెంచుతూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: