ఆ ఇద్దరు సూపర్ క్యూట్ అంటున్న స్టార్ కపుల్స్..!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కపుల్స్ ఉన్నా అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీప్రణతీల జంట.. ఈ జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ . హద్దులు మీరకుండా తమ ప్రవర్తనను చూసుకుంటూ నందమూరి ఫ్యామిలీను.. నందమూరి కుటుంబ గౌరవాన్ని రోజురోజుకీ ఇంకా పెరిగేలా చేస్తూ ఉంటారు . అందరూ స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ ఎలాంటి దుస్తులు ధరిస్తూ ఉంటారో మనకు తెలిసిందే. అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎప్పుడూ తన హద్దులు మీరదు.నందమూరి కుటుంబం గౌరవాన్ని పెంపొందించేలా తన డ్రెస్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది . చాలామంది నందమూరి ఫ్యాన్స్ లక్ష్మీ ప్రణతిని ఇష్టపడడానికి మెయిన్ కారణం ఇదే. కాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ - లక్ష్మీ ప్రణతికి ఇష్టమైన హీరోయిన్స్ గురించి చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన న్యూస్ మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ .."నిత్యామీనన్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టమని ఎప్పటినుంచో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు "."అంతేకాదు సమంత యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న ఇక ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే ఓపిక లేదు అని సరదాగా ఆట పట్టించారు" . అంతేకాదు సమంత జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్.. ఎంతలా అంటే ప్రమోషన్స్ లోనే గొడవ పడుతూ ఉంటారు . సరదాగా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో.. అలాగే ఉంటారు.. లక్ష్మీ ప్రణతికి కూడా నిత్యామీనన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. సమంత యాక్టింగ్ అన్న కూడా చాలా చాలా ఇష్టమట . నిత్యామీనన్ చాలా నాటి ఫెలో అని సమంత చాలా అల్లరి పిల్ల అని లక్ష్మీ ప్రణతి తారక్లా ఒపీనియన్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: