ఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి అదిరిపోయే కంటెంట్..!

Pulgam Srinivas
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ కలిగిన ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తమ కస్టమర్లను మంచి కంటెంట్ ను ఇచ్చే ఉద్దేశంతో ప్రతి వారం బోలెడంత కంటెంట్ ను వారి ముందుకు తీసుకురాబోతోంది. ఇకపోతే అందులో భాగంగా ఈ వారం కూడా నెట్ ఫ్లెక్స్ ఓ టీ టీ లోకి చాలా కంటెంట్ రాబోతుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమాలు , వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
షూటింగ్‌ స్టార్స్‌ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్‌ 3 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ : ఈ  వెబ్‌ సిరీస్‌ జూన్‌ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ ఈ హాలీవుడ్ మూవీ జూన్‌ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
బడేమియా ఛోటేమియా :  ఈ హిందీ సినిమా జూన్‌ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు.
స్వీట్‌ టూత్‌ : ఈ వెబ్‌ సిరీస్ జూన్‌ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
హిట్‌ మ్యాన్‌ : ఈ హాలీవుడ్ మూవీ జూన్‌ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 : ఈ వెబ్‌ సిరీస్‌  జూన్‌ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.
ఇలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఈ సినిమాలు ... వెబ్ సిరీస్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: