మరోసారి అదే స్థాయిలో రెచ్చిపోయిన స్రవంతి..!

Pulgam Srinivas
స్రవంతి చొక్కారపు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కొంత కాలం వ్రతం బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో లోకి రావడం కంటే ముందు ఈమె పలు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించినప్పటికీ ఈమె కు వాటి ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఎప్పుడు అయితే బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండే ఈమెకు బుల్లి తెర అభిమానుల నుండి మంచి గుర్తింపు మొదలు అయింది.
 

ఇకపోతే బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈమె ప్రస్తుతం పలు ఈవెంట్ లకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. గత కొంత కాలం క్రితం ఇంతగా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేయలేదు. గత కొన్ని రోజులుగా ఈమె ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

ఇకపోతే ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో స్రవంతి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ సారీ ని కట్టుకొని , అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా అలాగే తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: