విశ్వక్ సేన్ ఆఖరి 8 మూవీల మొదటి రోజు కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఆఖరి 8 మూవీ లకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.
విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిన్న అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

విశ్వక్ హీరో గా రూపొందిన ఓరి దేవుడా మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపే 90 లక్షల కలెక్షన్ లు దక్కాయి. విశ్వక్ హీరో గా రూపొందిన అశోకవనంలో అర్జున కళ్యాణ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. విశ్వక్ హీరో గా రూపొందిన పగల్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. విశ్వక్ హీరో గా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.32 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. విశ్వక్ హీరోగా రూపొందిన ఫలక్నామా దాస్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.02 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: