"డెనిమ్ జీన్స్" లో హాట్ లుక్స్ ఇస్తున్న ఆలియా..!!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రిబుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆలియా భట్. తన అందంతో అభినయంతో సీత పాత్రలో త్రిబుల్ ఆర్ సినిమాలో ఎంతో ఒదిగిపోయింది. పెళ్లి తర్వాత కూడా తను గ్లామర్ మెయింటైన్ చేయడంలో వెనక్కి తగ్గలేదు. తాజాగా తను చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్ ఉంటే వైరల్ గా మారింది.బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో సీతఆ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.పెళ్ళై ఒక పాప ఉన్న గ్లామర్ ట్రీట్ విషయంలో తగ్గేదెలా అంటూ దూసుకుపోతుంది. ఓ వేపు వరుస సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోను సందడి చేస్తుంది ఆలియా. ఇమేజ్ కు తగ్గట్టుగా ట్రేడింగ్ దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన డ్రసింగ్ స్టైల్‌తో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటుంది.తాజాగా ఆలియా తన ఇన్స్టా వేదికగా స్లీవ్ లెస్ తో ఉన్న జీన్స్ టాప్ లో దర్శనమిచ్చి మెస్మరైస్ చేసింది. ఇందులో వీపు భాగం కనిపించేలా స్టిల్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఓరా చూపులతో హాట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. అలాగే జస్ట్ అదర్ షార్ స్మార్ట్ అనే క్యాప్షన్ జోడించి ఈ పిక్స్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమె డ్రస్ కాస్ట్ ఎంత అనే మ్యాటర్‌పై సర్చింగ్స్ మొదలు పెట్టారు.అలియా భట్ ధరించిన ఆ డెనిమ్‌ జీన్స్ టాప్ కాస్ట్ నెటింట టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. డెనిమ్ బాడీకాన్‌ మిడ్‌ డ్రెస్ ఏకంగా రూ.1.37 లక్షలు అని తెలియడంతో అంత షాక్ అవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అంత సింపుల్ డ్రెస్ కి ఏకంగా అంత డబ్బు ఖర్చు చేసిందా అంటూ.. ఏదేమైనా డ్రెస్‌లో మాత్రం బ్యూటీ అదర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: