హీరోయిన్ తో ప్రేమలో పడిన.. 'హనుమాన్' మూవీ విలన్?

praveen
సినీ సెలెబ్రెటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఇక ఇలా సెలబ్రిటీల గురించి ఏ విషయం ఇంటర్నెట్లోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందరూ దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే హీరో హీరోయిన్ల ప్రేమయనాలు అయితే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇలాంటి లవ్ రిలేషన్షిప్ కి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఇక ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు పుట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇలా తమ రిలేషన్షిప్ ని సీక్రెట్ గా ఉంచాలని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడాలని కొంతమంది అనుకుంటుంటే.. ఇంకొంతమంది మాత్రం ఇక ముందే తమ ప్రేమ విషయాన్ని మీడియాకు చెప్పేస్తూ చట్టపట్టలేసుకుని తిరుగుతూ ఉంటారు. అయితే ఇక మీడియాకు తెలియని కొత్త ప్రేమ వ్యవహారం ఏదైనా బయటికి వచ్చింది అంటే చాలు దాని గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక కొత్త లవ్ స్టోరీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. హనుమాన్ సినిమాలో విలన్ గా చేసిన వినయ్ రామ్ గుర్తుండే ఉంటాడు. తన విలనిజంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఈ విలన్ కాస్త ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హీరోయిన్ విమల రామ్ తో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కాగా హీరోయిన్ విమల రామ్ తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా, గాయం2, చట్టం, నువ్వా నేనా, రాజ్, డాం 999 లాంటి సినిమాలలో నటించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: