విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టిన రన్బీర్..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో అయినటు వంటి రన్వీర్ అలాగే హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ అయినటు వంటి దీపికా పదుకొనే చాలా సంవత్సరాలు ప్రేమించుకుని ఒకరిని ఒకరిని ఎంతో గానో అర్థం చేసుకుని ఆ తర్వాత తమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . వీరి వివాహం అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. విరు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా , సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా వీరు విడాకులు తీసుకోబోతున్నారు.

వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ ఓ వార్త వైరల్ అయింది . దానికి ప్రధాన కారణం రన్వీర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా రోజుల క్రితమే దీపికా తో పెళ్లి జరిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. కానీ వాటిని ఆయన డిలీట్ చేశాడు . కానీ దీపిక మాత్రం వాటిని అలాగే ఉంచుకుంది. దానితో రణ్వీర్ , దీపిక తో విడిపోవాలి అనుకుంటున్నాడు.

అందుకే అతను ఆ ఫోటోలను డిలీట్ చేశాడు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈయన పరోక్షంగా ఈ వార్తలకు చెక్ పెట్టాడు. తాజాగా రన్బీర్ మాట్లాడుతూ ... కొంత మంది మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నారు. మేము ఎంతో సంతోషంగా , ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాము. ఇకపోతే నేను దీపికతో ఉన్న కొన్ని ఫోటోలను డిలీట్ చేశాను. అవి కూడా 2022 , 2023 సమయం లోనివి. దానితోనే మేము విడాకులు తీసుకోబోతున్నాం అనే వార్తలను వైరల్ చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని రన్వీర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: