వైసిపి: మరింత ఉత్సాహాన్నిస్తున్న సి నెక్స్ట్ సర్వే..!
అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ 72 కాకుండా 64 సీట్లకి వచ్చిందట.. అయితే అధికారంలోకి వస్తుందని విషయాన్ని కనిపెట్టగలిగారట. టిఆర్ఎస్ 39 సీట్లు వచ్చాయి.. బిజెపి ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం 6 సీట్లు కరెక్టుగానే అంచనా వేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే.. వైసీపీ పార్టీకి 50.8% ఓటింగ్ తో వస్తుందని..40.3.7% ఓటింగ్ తో కూటమి వస్తుందని తెలిపారు.. అదే సందర్భంలో కీలు కంటిస్టెంట్లలో 8 సీట్లు ఉంటాయని తెలిపారు.
వైసీపీ పార్టీ 121 సీట్లు సాధిస్తుందని తెలియజేస్తున్నారు. కూటమి 46 సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కీలు కంటిస్టెంట్ ఎనిమిది సీట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 1.7% ఓటింగ్ సంపాదించిన సీట్లు గెలిచే అవకాశం లేదని తెలియజేస్తోంది సి నెక్స్ట్ సర్వే. ఇతరులు 3.8% కోటింగ్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎంపీ సీట్ల పరంగా చూస్తే వైసీపీ పార్టీ.. 17 కూటమికి.. ఐదు సీట్లు గెలుస్తుందని అంచనా.. ఎవరిది కరెక్ట్ అవుతుందనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది.