లైవ్ లో వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. ఎందుకంటే..!?

Anilkumar
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది ఇంద్రజ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకు అవడంతో ఇంద్రజ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఒకప్పుడు హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న ఇంద్రజా ఇప్పుడు పలు టీవీ షోస్ లో కనిపిస్తుంది. పెళ్లి తర్వాత ఇంద్రజా సినిమాలకు దూరమైన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ఒకానొక సమయంలో హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న ఈమె మంచి మంచి హిట్ సినిమాల్లో

 నటించింది. అయితే ప్రస్తుతం ఈ ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్లో పలు స్టార్ హీరోలు సినిమాల్లో తల్లి పాత్రల్లో కీలక పాత్రలో నటిస్తోంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జ్ గా వ్య. తన నవ్వులతో మాటలతో అందరిని నవ్విస్తూ ఉంటుంది ఇంద్రజ. అయితే ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది ఆమె. అయితే తాజాగా ఇంద్రజ ఈ టీవీ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఆమె వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్

 మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో మదర్స్ డే కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. మీ 12న మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఎపిసోడ్లో ఇంద్రజ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఎపిసోడ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ తమ మదర్స్ తో వచ్చారు.  ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ మదర్స్ గురించి తెలిపారు. కొంతమంది తమ మదర్స్ తో ఈ ఎపిసోడ్ కు వచ్చారు. అలాగే చివరిలో కంటెస్టెంట్స్ అందరూ తల్లిగా భావించే ఇంద్రజ కోసం గిఫ్ట్స్ తెచ్చారు. అవి చూసి ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. ఒకొక్కరు ఒకొక్క గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తన తల్లి గురించి కూడా తెలిపింది ఇంద్రజ. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: