మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చగొడుతున్న మృనాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా జెర్సీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో తన ఈమె నటనతో , అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

జెర్సీ మూవీ తో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈమె నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతులో అనేక క్రేజీ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: