ఈ హాట్ బ్యూటీ జయం సినిమాలో సదా చెల్లెలా..??

murali krishna
తేజ దర్శకత్వంలో వచ్చిన లు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యాయి. తేజ ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ ను అంత సులభంగా మరిచిపోలేరు. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది ఈ మూవీ. జయం ఒక బ్రాండ అనే చెప్పాలి. నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా నటించారు ఈ లో. అలాగే యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ తో అందరికి మంచి గుర్తింపు వచ్చింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ లో హీరో, హీరోయిన్, విలన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఆర్ఫీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ కే హైలైట్ అని చెప్పాలి.ఇప్పటికి కూడా జయం ఇది కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీనే. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి పడేశాడు. ఈ పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. యూత్ ఊగిపోయారు ఈ సాంగ్స్‌కు.
'రాను రానంటూనే చిన్నదో', 'బండి బండి రైలు బండి', 'ఎవ్వరు ఏమన్నా', వీరి వీరి గుమ్మడి పండు', 'ప్రియతమా తెలుసునా', 'అందమైన మనస్సులో ఇంత అలజడి ఎందుకో' అలా అన్ని పాటలు కూడా చాలా ఫేమస్. ఇందులో కూడా ఓ పెద్దింటి అమ్మాయి.. ఓ పేదింటి అబ్బాయి ప్రేమలో పడి.. తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారన్నదే కథ. ఇందులో ఇప్పటి స్టార్ హీరో గోపిచంద్ విలన్. సుజాతగా సదాకు ఓ మ్యానరిజం ఉంటుంది. 'వెళ్లవయ్యా వెళ్లు' అంటూ. పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ లో హీరోయిన్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? జయం లో హీరోయిన్ సిస్టర్ గా నటించిన అమ్మాయి లో మంచి పాత్రను పోషించిది. అక్షరాలను రివర్స్ లో రాయడం చాలా ఆసక్తి కలిగిచింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఆ చిన్నదాని పేరు యామిని శ్వేతా నాయుడు. జయం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత ల్లోకి పెద్దగా నటించలేదు ఈ చిన్నది. జయం తర్వాత చదువు పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ అమ్మడు పెళ్లి కూడా చేసుకుంది. లకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: