గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ గా రెచ్చిపోతున్న మహానటి..!!
అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టినట్టు అనిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన తరువాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల కీర్తి సురేష్ హాట్‌గా ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్ సైజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో కీర్తి అభిమానుల మతిపోగొట్టింది.తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్‌తో కీర్తి అదరగొట్టింది. ఓ పార్టీలో చీల్ అవుతూ కీర్తి సురేష్ కనిపించింది. ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న కీర్తి మరింత హాట్‌గా కనిపించింది. ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ కీర్తి సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్లిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. ప్రస్తుతం దీనికి కీర్తి గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.