'దృశ్యం'లో వెంకటేష్ కూతురు.. సముద్రం మధ్యలో బికినీ రచ్చ?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే కొన్ని ఏకంగా అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అటు హీరో హీరోయిన్లకు చిన్నప్పటి పాత్రల్లో లేదంటే హీరోల కూతుర్ల పాత్రలో నటించిన వారు ఆ తర్వాత పెరిగిపెద్దై అదే సినిమాలలో హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ ఉండడం చేస్తూ ఉంటారు.

 టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి.. ఇక ఇప్పుడు హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇంకొంతమంది అటు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు హాట్ ఫోటోషూట్లతో టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది. వెంకటేష్ కూతురుగా నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇక ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి బికినీలో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

 దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించింది ఎస్టర్ అనిల్. తన అమాయకమైన చూపులతో అందరినీ కట్టిపడేసి.. నటనతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ అనిల్ ఇక ఇప్పుడు హీరోయిన్గా అవకాశాలు వస్తే చేయాలని ఎదురు చూస్తుంది  అయితే అడపాదడక సినిమాలలో కథానాయక పాత్రలు వచ్చినా గుర్తుకు మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమెను చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత గ్లామరస్ గా మారిపోయింది ఏంటి అని షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: