"టిల్లు స్క్వేర్" కి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తెలుగు స్క్వేర్ మార్చి 29 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 14.30 కోట్ల షేర్ ... 23.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.81 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.74 కోట్ల షేర్ ... 17.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ ... 10.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.70 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.60 కోట్ల షేర్ ... 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 7 రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.10 కోట్ల షేర్ ... 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 48.71 కోట్ల షేర్ ... 84.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 20.71 కోట్ల లాభాలను వరల్డ్ వైడ్ గా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: